[00:00.00]时代音乐网 www.78497.com [00:20.37]నీ జతగా నేనుండాలి [00:22.80]నీ ఎదలో నే నిండాలి [00:25.33]నీ కథగా నేనే మారాలి [00:30.36]నీ నీడై నే నడవాలి [00:32.84]నీ నిజమై నే నిలవాలి [00:35.32]నీ ఊపిరి నేనే కావాలి [00:39.99]నాకే తెలియని నను చూపించి [00:42.82]నీకై పుట్టాననిపించి [00:45.35]నీదాకా నను రప్పించావే [00:50.01]నీ సంతోషం నాకందించి [00:52.75]నా పేరుకి అర్ధం మార్చి [00:55.29]నేనంటే నువ్వనిపించావే [01:00.34]నీ జతగా నేనుండాలి [01:02.83]నీ ఎదలో నే నిండాలి [01:05.30]నీ కథగా నేనే మారాలి [01:10.36]నీ నీడై నే నడవాలి [01:12.80]నీ నిజమై నే నిలవాలి [01:15.28]నీ ఊపిరి నేనే కావాలి [01:52.82]కల్లోకొస్తావనుకున్నా [01:54.99]తెల్లార్లు చూస్తూ కుర్చున్నా [01:57.53]రాలేదే జాడైన లేదే [02:02.83]రెప్పల బయటే నేనున్నా [02:04.95]అవి మూస్తే వద్దామనుకున్నా [02:07.54]పడుకోవే పైగా తిడతావే [02:12.51]లోకంలో లేనట్టే [02:14.99]మైకంలో నేనుంటే [02:17.84]వదిలేస్తావ నన్నిలా [02:22.55]నీ లోకం నాకంటే [02:24.97]ఇంకేదో ఉందంటే [02:27.86]నమ్మే మాటలా [02:32.87]నీ జతగా నేనుండాలి [02:35.35]నీ ఎదలో నే నిండాలి [02:37.88]నీ కథగా నేనే మారాలి [03:20.37]తెలిసీ తెలియక వాలింది [03:22.55]నీ నడుమొంపుల్లో నలిగింది [03:25.03]నా చూపూ ఏంచేస్తావ్ చెప్పు [03:30.34]తోచని తొందర పుడుతోంది [03:32.57]తెగ తుంటరిగా నను నెడుతోంది [03:35.05]నీ వైపూ నీదే ఆ తప్పు [03:39.99]నువ్వంటే నువ్వంటూ [03:42.47]ఏవేవో అనుకుంటూ [03:45.31]విడిగ ఉండలేముగా [03:50.04]దూరంగా పొమ్మంటూ [03:52.51]దూరాన్నే తరిమేస్తూ [03:55.30]ఒకటవ్వాలిగా [04:00.37]నీ జతగా నేనుండాలి [04:02.86]నీ ఎదలో నే నిండాలి [04:05.39]నీ కథగా నేనే మారాలి [04:10.35]నీ నీడై నే నడవాలి [04:12.83]నీ నిజమై నే నిలవాలి [04:15.31]నీ ఊపిరి నేనే కావాలి
LRC动态歌词下载
[00:00.00]时代音乐网 www.78497.com[00:20.37]నీ జతగా నేనుండాలి
[00:22.80]నీ ఎదలో నే నిండాలి
[00:25.33]నీ కథగా నేనే మారాలి
[00:30.36]నీ నీడై నే నడవాలి
[00:32.84]నీ నిజమై నే నిలవాలి
[00:35.32]నీ ఊపిరి నేనే కావాలి
[00:39.99]నాకే తెలియని నను చూపించి
[00:42.82]నీకై పుట్టాననిపించి
[00:45.35]నీదాకా నను రప్పించావే
[00:50.01]నీ సంతోషం నాకందించి
[00:52.75]నా పేరుకి అర్ధం మార్చి
[00:55.29]నేనంటే నువ్వనిపించావే
[01:00.34]నీ జతగా నేనుండాలి
[01:02.83]నీ ఎదలో నే నిండాలి
[01:05.30]నీ కథగా నేనే మారాలి
[01:10.36]నీ నీడై నే నడవాలి
[01:12.80]నీ నిజమై నే నిలవాలి
[01:15.28]నీ ఊపిరి నేనే కావాలి
[01:52.82]కల్లోకొస్తావనుకున్నా
[01:54.99]తెల్లార్లు చూస్తూ కుర్చున్నా
[01:57.53]రాలేదే జాడైన లేదే
[02:02.83]రెప్పల బయటే నేనున్నా
[02:04.95]అవి మూస్తే వద్దామనుకున్నా
[02:07.54]పడుకోవే పైగా తిడతావే
[02:12.51]లోకంలో లేనట్టే
[02:14.99]మైకంలో నేనుంటే
[02:17.84]వదిలేస్తావ నన్నిలా
[02:22.55]నీ లోకం నాకంటే
[02:24.97]ఇంకేదో ఉందంటే
[02:27.86]నమ్మే మాటలా
[02:32.87]నీ జతగా నేనుండాలి
[02:35.35]నీ ఎదలో నే నిండాలి
[02:37.88]నీ కథగా నేనే మారాలి
[03:20.37]తెలిసీ తెలియక వాలింది
[03:22.55]నీ నడుమొంపుల్లో నలిగింది
[03:25.03]నా చూపూ ఏంచేస్తావ్ చెప్పు
[03:30.34]తోచని తొందర పుడుతోంది
[03:32.57]తెగ తుంటరిగా నను నెడుతోంది
[03:35.05]నీ వైపూ నీదే ఆ తప్పు
[03:39.99]నువ్వంటే నువ్వంటూ
[03:42.47]ఏవేవో అనుకుంటూ
[03:45.31]విడిగ ఉండలేముగా
[03:50.04]దూరంగా పొమ్మంటూ
[03:52.51]దూరాన్నే తరిమేస్తూ
[03:55.30]ఒకటవ్వాలిగా
[04:00.37]నీ జతగా నేనుండాలి
[04:02.86]నీ ఎదలో నే నిండాలి
[04:05.39]నీ కథగా నేనే మారాలి
[04:10.35]నీ నీడై నే నడవాలి
[04:12.83]నీ నిజమై నే నిలవాలి
[04:15.31]నీ ఊపిరి నేనే కావాలి